Prabhas టాలీవుడ్ లో ఆన్ స్క్రీన్ మీద చూసేందుకు ముచ్చటగా ఉండే జంటలలో ఒకటి ప్రభాస్ మరియు కాజల్ అగర్వాల్ జంట. వీళ్లిద్దరు కలిసి గతం లో డార్లింగ్,మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి, కానీ ఈ సినిమాల తర్వాత వీళ్లిద్దరు మళ్ళీ కలిసి నటించలేదు. అందుకు కారణం వీళ్లిద్దరి మధ్య...