Actor Karthi : తమిళ హీరోస్ లో మన టాలీవుడ్ దగ్గర మార్కెట్ ఉన్న వాళ్ళ లిస్ట్ తీస్తే రజినీకాంత్ మరియు కమల్ హాసన్ కాకుండా, సూర్య మరియు ఆయన తమ్ముడు కార్తీ ఉంటారు. ముఖ్యంగా కార్తీ అంటే తెలుగు ఆడియన్స్ ఇంకా బాగా ఇష్టం. ఆయన నటించిన సినిమాలన్నిటికీ ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఖైదీ చిత్రం కార్తీ...