Kalki 2898 AD : మన పురాణం ఇతిహాసాల్లో పవిత్రంగా భావించే మహాభారతం ని ఆధారంగా తీసుకొని, సైన్స్ ఫిక్షన్ ని జోడించి, భారీ బడ్జెట్ తో ప్రభాస్ హీరో గా నటించిన 'కల్కి' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న...