జ్యోతిక.. తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచతమైన పేరు. చంద్రముఖిగా దాదాపుగా భయపెట్టేసింది. ఆ పాత్రలో తన నటనకు వంక పెట్టడానకిి కూడా లేదు. నాన్ దా చంద్రముఖి.. లకలకలకలక అంటూ జ్యోతిక డైలాగ్ చెబుతుంటే.. ఆ సీన్ బిగ్ స్క్రీన్ పై చూస్తుంటే.. చూడ్డానికి రెండు కళ్లు చాల్లేదనుకోండి. అలా టాలీవుడ్ ప్రేక్షకుల మదిని గెలుచుకున్న జ్యోతిక ఆ తర్వాత పలు...