తెలుగు, తమిళ ప్రేక్షకులకు హీరోయిన్ జ్యోతిక గురించి తెలుసు..డేరింగ్, డ్యాసింగ్ ఉమెన్.. హీరో సూర్య భార్య కూడా.. వీరిద్దరూ వరుస సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ తో దూసుపోతున్నారు.. ఇండస్ట్రీలో అతి తక్కువ మంది లవ్లీ కపుల్స్ లో ఈ జంట ఒకటి.. ఎప్పుడూ ఎటువంటి రూమర్స్ లేకుండా ఇటు సినీ లైఫ్ ను, అటు ఫ్యామిలి లైఫ్ ను ఎంజాయ్...