Jyothika : కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో జ్యోతిక ఒకరు. చంద్రముఖి సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఆ ఒక్క సినిమా జ్యోతిక కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్లు తన హవా చాటింది. ప్రస్తుతం హీరో సూర్యను పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేస్తుంది. చిత్ర పరిశ్రమలో సూర్య,...