Jyothi Rai : మా టీవీలో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ అంటే పడి చచ్చిపోయే ప్రేక్షకులు లక్షలాది మంది ఉన్నారు. ఇందులో నటి జగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నటుడు రిషికి తల్లిగా నటించి అందరి మనన్నలు అందుకుంటోంది. ని ఆమె అసలు పేరు జ్యోతి రాయ్. వాస్తవానికి ఆమెది కన్నడ ఇండస్ట్రీ. గతంలో ఆమె పలు...