HomeTagsJR NTR New Car

Tag: JR NTR New Car

JR NTR : మరో కాస్ట్లీ కారు కొన్న ఎన్టీఆర్.. రేట్ ఎంతో తెలుసా..!

JR NTR : ప్రస్తుతం ‘దేవర’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ నెలలోనే రావాల్సిన ఈ చిత్రం.. షూటింగ్ లేట్ అవ్వడంతో అక్టోబర్ కి పోస్టుపోన్ అయ్యింది. ఇది ఇలా ఉంటే, ఎన్టీఆర్ తాజాగా ఓ కొత్త కారుని కొన్నారు. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం నేడు ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కి వచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్...