JR NTR : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఊర నాటు మాస్ హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. నందమూరి తారకరామారావు గారి మనవడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, రెండేళ్లకే ఎవరికీ సాధ్యం కానీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించాడు. ఆయనకీ ఆ రేంజ్...