నేడు పాన్ వరల్డ్ స్టార్ గా కీర్తి ప్రతిష్టలను ఎంజాయ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మనస్తత్వం మన మధ్య తరగతి కుటుంబం వాళ్లకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆయన ఇంటర్వ్యూలు చూస్తే మన తోటి స్నేహితులు కాసేపు మనతో మాట్లాడితే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతి కలుగుతుంది.తాను ఒక పెద్ద మాస్ హీరో, పాన్ వరల్డ్ స్టార్ అనేవి కాసేపు మర్చిపోయి,...