JR NTR : నట వారసత్వం ఉన్న సొంత టాలెంట్ తో కింద స్థాయి నుంచి గ్లోబల్ హీరో రేంజ్ కు ఎదిగిన హీరో ఎన్టీఆర్. తాత సీనియర్ ఎన్టీఆర్ రూపాన్ని పునికి పుచ్చుకుని జన్మించడం ఆయనకు ప్లస్ పాయింట్.. నందమూరి అభిమానులు తనలోనే సీనియర్ ఎన్టీఆర్ ను చూసుకుంటూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా అందరికీ ఇష్టమైన...