HomeTagsJR NTR Accident

Tag: JR NTR Accident

JR NTR : ఆ స్టార్ కమెడియన్ లేకపోతే నేడు జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలతో ఉండేవాడు కాదా..? ఎవరికీ తెలియని షాకింగ్ నిజం!

JR NTR : సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా మరియు కమెడియన్ మంచి పేరు తెచ్చుకున్న నటుడు శ్రీనివాస్ రెడ్డి. ఈయన ఇండస్ట్రీ లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించాడు. ప్రతీ ఒక్కరితో శ్రీనివాస్ రెడ్డి కి మంచి సాన్నిహిత్యం ఉంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ తో శ్రీనివాస్ రెడ్డి కి ఉన్న సాన్నిహిత్యం ఎంతో ప్రత్యేకమైనది. టీడీపీ పార్టీ...