ప్రస్తుతం సోషల్ మీడియా అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. మొబైల్స్ ,ఇంటర్నెట్ లేకుండా అవి వాడకుండా దాదాపు మనిషి మనుగడే ప్రపంచంలో ప్రశాంతంగా మారింది. ఇక సినిమా విషయాలకి వస్తే సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి చిన్న విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి షూటింగ్, టైటిల్ ,ఫస్ట్ లుక్ ,ట్రైలర్ ,టీజర్,...