పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలకైనా సినిమా 'జానీ'. ఈ చిత్రానికి ముందుకు ఆయన హీరో గా నటించిన 'సుస్వాగతం', 'తొలిప్రేమ ', 'తమ్ముడు','బద్రి' మరియు 'ఖుషి' చిత్రాలు ఒక దానిని మించి ఒకటి హిట్ అయ్యాయి. అలా యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమా...