HomeTagsJhanavi kapoor

Tag: jhanavi kapoor

Jhanavi kappor:వామ్మో.. జాన్వీ కపూర్ నెలకు ఇంత సంపాదిస్తోందా..?

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. వరుస సినిమాలతో బాలీవుడ్​లో దూసుకెళ్తోంది. హిట్.. ప్లాఫ్​లతో సంబంధం లేకుండా ఈ బ్యూటీకి ఆఫర్లు తలుపు తడుతున్నాయి. వచ్చే అవకాశాలన్నింటిని సద్వినియోగం చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది ఈ భామ. ఇక సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు మతిపోగొడుతోంది...