HomeTagsJhaansi

Tag: Jhaansi

OTT Movies : ఈవారం ఓటీటీలో వచ్చే సినిమాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే

OTT Movies : థియేటర్లలో సంక్రాంతి సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తెగింపు’, ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వారసుడు’, ‘కల్యాణం కమనీయం’.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాలు ఇంకా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఈ వారం ఓటీటీలోనూ సందడి కొనసాగనుంది. ఓటీటీ వేదికగా అలరించేందుకు మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి....