Rajasekhar : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించిన రాజశేఖర్, ఆ తర్వాత హీరోగా మారి, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకొని యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అలా కెరీర్ లో చాలా కాలం వరకు అగ్ర కథానాయకుడిగా ఇండస్ట్రీ లో కొనసాగిన...