HomeTagsJayalalitha

Tag: Jayalalitha

కట్టుకున్నవాడే నాతో అలాంటి సీన్స్ చేయించాడు.. లేదంటే యాసిడ్ పోస్తానని బెదిరించాడు.. తన కష్టాలు బయటపెట్టిన జయలలిత..

మలయాళ సినిమాలతో పాటు తెలుగు మూవీస్‌లో వ్యాంప్ క్యారెక్టర్లు చేసి అప్పట్లో కుర్రకారును ఒక ఊపు ఊపేసిన నటి జయలలిత. హీరోయిన్ ఆఫర్‌తో అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఈ క్లాసికల్ డాన్సర్.. దురదృష్టవశాత్తు ఎన్నో మంచి అవకాశాలను చేజార్చుకున్నారు. చివరికి ఫ్యామిలీ కోసం మలయాళ సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్లు చేయాల్సి వచ్చింది. అదే ఇమేజ్‌తో తెలుగులోనూ అలాంటి పాత్రలే ఎక్కువగా చేశారు. దీంతో...