జయసుధ : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హీరోలందరితో కలిసి నటించి, అగ్ర కథానాయికగా దశాబ్దం కి పైగా ఒక వెలుగు వెలిగింది. చిరంజీవి , కృష్ణ, ఎన్టీఆర్ , శోభన్ బాబు , ANR ,కృష్ణం రాజు ఇలా ఎంతో మందితో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అయితే ఒక వయస్సు వచ్చిన...