‘Japan Trailer Review : తమిళ హీరో కార్తీకి 'జపాన్' 25వ సినిమా. ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను రాత్రి చిత్ర బృందం విడుదల చేసింది. యాక్షన్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'జపాన్' సినిమా ఉండబోతుందని ట్రైలర్‌ని బట్టి చెప్పొచ్చు. 'కుకూ', 'జోకర్' వంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలను తెరకెక్కించిన రాజు మురుగన్ ఈ...