కమెడియన్ సునీల్ అంటే తెలియని వారుండరు. ఏపీలోని భీమవరంలో పుట్టి పెరిగి నటనపై ఉన్న ఆసక్తితో డిగ్రీ పూర్తి కాగానే సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఉన్న ఊరిని వదిలి సిటీకి వచ్చాడు. తొలుత డ్యాన్సర్ గా, ఆర్ట్ డైరెక్టర్ గా, విలన్ గా ఛాన్సుల కోసం చెప్పులరిగేలా తిరిగాడు. చివరకు కమెడియన్ గా చాన్స్...