ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా సూపర్ స్టార్ రజినీకాంత్ మేనియా నే కనిపిస్తుంది. ఆయన హీరో గా నటించిన 'జైలర్' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది. చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న రజినీకాంత్ కి ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్ మామూలుది కాదు. ఆయన...