Rajinikanth : సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వరుసగా ఎన్ని ఫ్లాపులు వచ్చిన ఒకే ఒక్క సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించుకునే సత్తా ఉన్న యాక్టర్ తలైవా. ఆయనకు 2023 గొప్ప సంవత్సరం. గతేడాది ఆయన నటించిన ‘జైలర్’ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తమిళ చిత్రసీమలో...
నటీనటులు : రజినీకాంత్, తమన్నా, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ , సునీల్, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ తదితరులు
రచన, దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్బ్యానర్ : సన్ పిక్చర్స్సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్
Jailer Review : సూపర్ స్టార్ రజినీకాంత్ నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ తగిలి చాలా కాలమే అయ్యింది. భారీ అంచనాల నడుమ...