మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఆరాధ్య దైవం. ఆయన చాలా ప్రశాంతంగా ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో కూలెస్ట్ హీరో ఎవరు అని ఎవరిని అడిగానే చెప్పేది ఆయన పేరే అంతటి కూలెస్ట్ హీరో స్థానాన్ని సంపాదించుకున్నారు. సాధారణంగా చిరంజీవికి కోపం చాలా ఎక్కువ అయితే సురేఖను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కోపం చాలా తగ్గిపోయిందట . కెరియర్ స్టార్టింగ్ లో ఉన్న...