Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష అఫీషియల్ అనే పేరుతో వర్ష 31 డిసెంబర్ 2021 న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది.. ఇప్పటివరకు వర్ష యూట్యూబ్ ఛానల్ కి 91,423,605 మిలియన్ వ్యూస్ వచ్చాయి.. కాగా తన యూట్యూబ్ ఛానల్ కి 301K సబ్స్క్రైబ్ అది కూడా 98 వీడియోలతోనే సాధించడం నిజంగా అరుదైన రికార్డే.. వర్ష యూట్యూబ్ ఛానల్...