Jabardasth Faima : ఫైమా.. జబర్దస్త్ ని ఫాలో అయ్యే వారికి ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను నవ్విస్తుంది. మరీ ముఖ్యంగా, ఫైమా బాడీ లాంగ్వేజ్, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో నవ్వకుండా కట్టుకుని కూర్చున్న వారిని కూడా నవ్విస్తాయి. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఫైమా ఆ తర్వాత బిగ్ బాస్‌లో...