KCR Movie : జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం వెండితెరపై హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. చాలామంది కెరీర్ లో దాదాపు స్థిరపడ్డారు. అందులో రాకింగ్ రాకేష్ ఒకడు. చిన్న కంటెస్టెంట్‌గా ఈ షోలోకి అడుగుపెట్టి తన టాలెంట్ తో జబర్దస్త్ టీమ్ లీడర్‌గా ఎదిగాడు. ఇప్పుడు చాలా మంది జబర్దస్త్...
Jabardasth Faima: ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. అక్కడకు వెళ్లాలని సెలబ్రిటీలుగా మారాలని ఎందరో కలలు కంటారు. కొందరు అందుకోసం శాయశక్తులా శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. కొందరు ఆ కష్టం పడలేకనో అదృష్టం కలిసి రాకనో ఇండస్ట్రీకి దూరమవుతారు. బుల్లితెర అయినా.. వెండితెర అయినా సాధారణంగా ఇండస్ట్రీ అనేది పురుషాధిక్య ప్రపంచం అన్న సంగతి అందరికీ తెలసిందే. ముఖ్యంగా తెలుగు...
Hyper Aadi : బుల్లితెర పై జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హైపర్ ఆది. షోలో తనదైన శైలిలో పంచులు వేస్తూ అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా వచ్చి.. తక్కువ కాలంలోనే తరువాత టీం లీడర్‌గా ఎదిగాడు. తన స్కిట్‌లను తానే రాసుకొంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. హైపర్‌నే తన ఇంటి పేరు...
Getup Srinu : ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్ సెలబ్రెటీలుగా పాపులారిటీ సంపాదించుకున్నారు. వారిలో హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, మహేష్ అచంట, సుడిగాలి సుధీర్, ఆటో రామ్‌ప్రసాద్, గెటప్ శ్రీను ఇలా ఎంతోమంది ఉన్నారు. జబర్ధస్త్ లోకి రాకముందు కనీసం తినడానికి తిండి లేని...
Vijay Antoni : తమిళనాడు లో మీడియం రేంజ్ హీరోగా తనకంటూ ఒక మంచి మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకడు విజయ్ ఆంటోనీ. ఆయన హీరో గా నటించిన బిచ్చగాడు చిత్రం తెలుగునాట ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యిందో మనమంతా చూసాము. రీసెంట్ గానే ఈ ఏడాది బిచ్చగాడు 2 విడుదల అయ్యింది. టాక్ పెద్దగా రాకపోయినా...
Jabardasth : జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ గుండు గీయించుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలో బుల్లెట్ భాస్కర్ తన టీమ్‌తో కలిసి నిజం సినిమా స్కిట్‌ని ప్రదర్శించగ గోపీచంద్ గా బుల్లెట్ భాస్కర్, మహేష్‌గా నరేష్, మహేష్ మదర్ రోల్‌లో ఫైమా సందడి చేశారు. గోపీచంద్ పాత్రలో బుల్లెట్ భాస్కర్ పెద్దమ్మ తల్లికి అమ్మోరు...