Jabardast Pavithra : బుల్లి తెర టాప్ కామెడీ షో జబర్ధస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ షో ఎంతోమంది కమెడియన్లకు జీవితాన్ని ప్రసాదించింది. షో ద్వారా పాపులర్ అయిన వాళ్లు ప్రస్తుతం సినిమాల్లో అదరగొట్టేస్తున్నారు. అలాంటి వారిలో పవిత్ర కూడా ఒకరు. టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయింది పవిత్ర.. బుల్లితెర పై సెలబ్రెటీని చేసింది మాత్రం జబర్దస్త్....