Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల కి రెండేళ్ల క్రితం చైతన్య అనే అబ్బాయితో అంగరంగ వైభవంగా రాజస్థాన్ లో వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. కొన్నేళ్ల పాటు ఎంతో అన్యోయంగా గడిపిన ఈ జంట మధ్య కొన్ని అనుకోని అభిప్రాయం భేదాలు రావడం వల్ల విడిపోవాల్సి వచ్చింది. వీళ్ళ వివాహ మహోత్సవం అప్పట్లో...