నేడు కోట్లాది మంది భారతీయులు గర్వంగా ఫీల్ అయ్యే రోజు. ప్రపంచం లో ఏ దేశానికీ కూడా సాధ్యం కానీ ఘనత మన ఇండియన్స్ కి సాధ్యపడింది. ఇస్రో సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు 600 కోట్ల రూపాయిల వ్యయం తో 'చంద్రయాన్ - 3' ని తయారు చేసారు. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఏళ్ళ తరబడి ఈ ప్రాజెక్ట్...