Isha Sahani : కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా కల్ట్ స్టేటస్ ని పొందుతాయి.క్లాసిక్స్ గా మిగులుతాయి. అలాంటి సినిమాలలో ఒకటేసుకుమార్ - రామ్ కాంబినేషన్ లో వచ్చిన 'జగడం'. దేవదాస్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ మరియు ఆర్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ ఇద్దరు కలిసి...