Ram Charan : మన తెలుగు సినిమా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పట్లో నిర్వహించిన వజ్రోత్సవ కార్యక్రమాలను మనం అంత తేలికగా మరచిపోలేము. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు మరియు కుర్ర హీరోలంతా అప్పట్లో వేదిక మీద స్కిట్లు మరియు పెర్ఫార్మన్స్ లు చేసి తెలుగు ఆడియన్స్ కి ఎప్పటికీ మర్చిపోలేని ఈవెంట్ గా మలిచారు. అంత...