Sruthi Hasan : కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం తను తొలిసారిగా నటించబోతున్న ఆన్-స్క్రీన్ డెబ్యూ ‘ ఇనిమెల్ సాంగ్’ ప్రోమో వీడియో విడుదలైంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మించగా ఈ పాటకు ఆయన కుమార్తె, హీరోయిన్ శృతి హాసన్ మ్యూజిక్ అందించారు. ఈ...