Indian 2 Trailer Review : సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో కమల్ హాసన్ 'ఇండియన్' చిత్రం నెంబర్ 1 స్థానం లో ఉంటుంది. తెలుగు లో ఈ సినిమా భారతీయుడు పేరు తో విడుదలై తమిళం లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో, ఇక్కడ...