Jabardasth Varsha : ఇమ్మాన్యుయెల్, వర్ష జంట గురించి అందరికి తెలుసు.. వీరికి సంబందించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..వీరిద్దరూ జబర్దస్త్ లో రొమాంటిక్ స్కిట్స్ చేస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు.ఒకరిపై ఒకరు తమ ప్రేమని వ్యక్తం చేస్తూ నిజంగానే ప్రేమికులమనే కలరింగ్ ఇస్తున్నారు. ఇమ్మాన్యుయెల్ లేకపోతే కష్టం అంటూ వర్ష చెప్పిన తీరు ఆశ్చర్యపరిచింది. ఇద్దరు ఎంత...