ఎన్నో ఆరోగ్య సమస్యలతో పోరాడి నేడు సినిమా షూటింగ్స్ లో మళ్ళీ బిజీ గా మారిన సమంత లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ తో కలిసి 'ఖుషి' అనే చిత్రం లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తారీఖున గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్ మరియు...