HomeTagsHoli Festival

Tag: Holi Festival

Anchor Suma : రోడ్డు మీద టమాటాలు, కోడి గుడ్లు ఏరుకుంటున్న సుమ..!

Anchor Suma గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా కాలం నుండి ఇండస్ట్రీలో పాతుకుపోయింది. సుమ కేరళలో పుట్టింది కానీ తెలుగు అద్భుతంగా మాట్లాడుతుంది. తెలుగులో యాంకరింగ్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. హిలారియస్ పంచులతో అందరినీ నవ్విస్తూ ఉంటుంది. తెలుగులో దశాబ్దాల నుండి నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతుంది సుమ. ఈటీవీలో వచ్చే ప్రత్యేక కార్యక్రమాల నుండి ప్రీ రిలీజ్...