Hitha Chandrashekar : కాలం మారుతోంది. ప్రజల ఆలోచనలు మారుతున్నాయి. ఆధునికత రేసులో కుటుంబం అనే పదానికి నిర్వచనం కూడా మారుతోంది. పెళ్లి వద్దు, చివరి వరకు కలిసి ఉందాం, పిల్లలు కావాలి కానీ పెళ్లి వద్దు లాంటి మాటలు వింటాం. ముఖ్యంగా సెలబ్రిటీల మనస్తత్వం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే కొందరు చెప్పే సమాధానాలు షాకింగ్ గా ఉన్నాయి. తనకు...