HomeTagsHimaja

Tag: Himaja

Himaja : రేవ్‌ పార్టీలో బిగ్‌బాస్‌ బ్యూటీ? నేను అరెస్టు కాలేదు బాబోయ్ అంటున్న హిమజ

Himaja : హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఫాంహౌస్‌పై పోలీసులు దాడి చేసి రేవ్‌ పార్టీని భగ్నం చేశారంటూ ఓ వార్త వైరలవుతోంది. బిగ్ బాస్ ఫేం హిమజ ఆధ్వర్యంలో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు ప్రచారం. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో భాగంగా ఎక్సైజ్ చట్టం కింద హిమజతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారనే వార్తలు హల్ చల్...

అనుకున్నంత పని చేసిన హిమజ.. సామాన్యురాలు కాదంటున్న నెటిజన్లు

‘బిగ్ బాస్ 3’ కంటెస్టెంట్ హిమజ తన సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. తన కృషితో, సంపాదనతో నాలుగంతస్తుల అందమైన ఇంటిని నిర్మించుకున్నారు. ఈ కొత్తింటిలోకి తాజాగా గృహప్రవేశం చేశారు. ఈ విషయాన్ని హిమజ స్వయంగా వెల్లడించారు. తాను గృహప్రవేశం చేసిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హిమజ ప్రకటించారు. ఒక అందమైన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఉన్నత వర్గాలు ఉండే...

దుబాయ్ లో బుల్లితెర బ్యూటీ హిమజ వెకేషన్.. అనకొండను మెడలో వేసుకుని హల్ చల్ అడ్వెంచర్

సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇప్పుడు చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్లయిపోతున్నారు. అలా సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో చేసి.. ఇలా బుల్లితెరపై.. కొందరైతే ఏకంగా వెండితెరపై కనిపించే ఛాన్సులు కొట్టేస్తున్నారు. కానీ కొన్నేళ్ల క్రితం ఇలా బుల్లితెరపై ఛాన్సు రావాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చేది. రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన అవమానాలు తప్ప...