Himaja : హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఫాంహౌస్‌పై పోలీసులు దాడి చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారంటూ ఓ వార్త వైరలవుతోంది. బిగ్ బాస్ ఫేం హిమజ ఆధ్వర్యంలో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు ప్రచారం. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో భాగంగా ఎక్సైజ్ చట్టం కింద హిమజతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారనే వార్తలు హల్ చల్...