Jr Ntr: నటన మరియు డ్యాన్స్ కి కేవలం అభిమానులు మరియు ప్రేక్షకులు మాత్రమే కాదు, టాలీవుడ్ లో సెలెబ్రిటీలు కూడా ముగ్దులు అయిపోతారు అనే విషయం తెలిసిందే.టాలీవుడ్ లో నటన మరియు డ్యాన్స్ లో ఎవరు ఇష్టం అని అడిగితే ప్రతీ ఒక్కరు జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్తారు.ఇక డ్యాన్స్ పరంగా అయితే ఇండియాలో ఉన్న టాప్ 5 డ్యాన్సర్స్...