హీరోయిన్ Amala Paul గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అమలాపాల్. నటన, ప్రేమ, పెళ్లి, విడాకులు, వివాదాలు, ఆరోపణలు, కేసులతో ఆమె నిత్యం సావాసం చేస్తుంటారు. దక్షిణాది భాషల్లో కథానాయకిగా నటించి గుర్తింపు పొందారు.. విభిన్న కథలతో సినిమాలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఈ మధ్య ఈ అమ్మడు సినిమాకు తెలుగు డైరెక్టర్ వర్మను మించి పోయాయి..అందుకే ఈ...