HomeTagsHero Vidyut

Tag: Hero Vidyut

Hero Vidyut : నగ్నంగా ఉన్న ఫొటోలు షేర్ చేసిన హీరో విద్యుత్.. 10 రోజులు ఇలానే షేర్ చేస్తాడంట..

Hero Vidyut : నటుడు విద్యుత్ జమ్వాల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. హిందీతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు. ‘శక్తి’, ‘ఊసరవెల్లి’, ‘తుపాకి’ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్ మూవీస్ లో తమ మార్క్ యాక్షన్ తో అందరినీ ఆకట్టుకున్నారు. దేశ వ్యాప్తంగా యాక్షన్ మూవీ ప్రియులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్లో నటిస్తున్నారు....
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com