సోషల్ మీడియా ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ హీరోలపై , హీరోయిన్స్ పై ఇష్టమొచ్చిన అభియోగాలు వేస్తూ, పబ్బం గడుపుకున్న సునిశిత్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ బుద్ధి చెప్పారు. మహేష్ బాబు నా సినిమాలను దొబ్బేసాడు అంటూ, ఎన్టీఆర్ నాకు అన్యాయం చేశాడంటూ, లావణ్య త్రిపాఠి మరియు తమన్నా నా లవర్స్ అంటూ...