Hamsa Nandini హీరోయిన్ గా స్టార్ కాలేకపోయినప్పటికీ విభిన్నమైన పాత్రలు పోషించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హంసా నందిని.క్రియేటివ్ డైరెక్టర్ వంశీ తెరకెక్కించిన 'అనుమానాస్పదం' అనే చిత్రం ద్వారా వెండితెర కి హీరోయిన్ గా పరిచయమైనా హంసా నందిని ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా క్యారక్టర్ ఆర్టిస్టుగా మరియు స్పెషల్ ఐటెం సాంగ్స్...