ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. దీంతో సోషల్ మీడియా బాగా విస్తరించింది. దీంతో అందులో ప్రపంచంలోని ఏ మూలన చిన్న విషయం జరిగినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. దీంతో సోషల్ మీడియాలో వచ్చిన ప్రతీ వార్త నిజమో.. అబద్ధమో అర్ధం చేసుకోవడం కష్టంగా మారింది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి...