HomeTagsHebba patel latest pics

Tag: hebba patel latest pics

Hebba Patel : చీరకట్టులో అబ్బా అనిపిస్తున్న హెబ్బా అందాలు.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Hebba Patel : టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హెబ్బా పటేల్ పుట్టి పెరిగింది ముంబైలోనే. మొదటగా ఓ డ్యాన్సర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. హెబ్బా పటేల్ మొదటగా కన్నడ ఇండస్ట్రీతోనే కెరీర్ ప్రారంభించింది. 2014లో...