Hanuman Movie : తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా భారీ అంచనాలతో జనవరి 12న సంక్రాంతి బరిలో విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్‌తో హనుమాన్ దూసుకుపోతున్నాడు. గురువారం పెయిడ్ ప్రీమియర్లతో సినిమాకు అద్భుతమైన టాక్ రావడంతో పాటు మంచి కలెక్షన్లు కూడా...