Jai Hanuman : తేజ సజ్జ ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం తెరకెక్కిన చిత్రం హను-మాన్. టాలీవుడ్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల అయింది. ఈ ఏడాదిలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వంద కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది....