Hansika Motwani : బాలనటిగా మంచి గుర్తింపుని దక్కించుకొని ఆ తర్వాత పూరి జగన్నాథ్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'దేశముదురు' చిత్రం ద్వారా హీరో గా ఇండస్ట్రీ కి పరిచయమై మంచి క్రేజ్ ని దక్కించుకున్న హీరోయిన్ హన్సిక. ఈమె టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో దాదాపుగా అగ్ర హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది. కానీ ఎక్కువగా...